బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన…
బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన... కాకతీయ, గీసుగొండ: బాలల భద్రత,మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్‌లోని రెడ్డిపాలెం గ్రామంలోని విద్యానిలయ,16వ డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్, తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, గీసుగొండ మండల విద్యా అధికారి రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా...