విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన... - డ్రగ్స్ పదార్థాలపై అవగాహన సదస్సులో ఈగల్ సెల్ ఏసీపీ మధు మోహన్ రెడ్డి, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి కాకతీయ, దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణ రూపకల్పన లో భాగంగా దుగ్గొండి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో స్థానిక ఎస్సై రావుల రణధీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఫోర్స్...