నిరుపయోగంగా బాల వికాస్ వాటర్ ప్లాంట్..
నిరుపయోగంగా బాల వికాస్ వాటర్ ప్లాంట్.. -లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేసిన పరిస్థితి -పల్లె ప్రజలకు అందని సురక్షిత తాగునీరు -తాగునీటి కోసం గ్రామస్థులకు తిప్పలు కాకతీయ,శంకరపట్నం: గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బాల వికాస్ వాటర్ ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం గ్రామంలో ఆగస్టు 2023లో బాల వికాస్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొంతకాలం గ్రామ ప్రజలకు శుద్ధి...