బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద ప్రైజ్ మనీ ఐసీసీ నుంచి కూడా భారీ నగదు బహుమతి కాక‌తీయ‌, స్పోర్ట్స్ : టీ-20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత జట్టుకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇది బీసీసీఐ చరిత్రలో ఇప్పటివరకు ప్రకటించిన అత్యధిక నగదు బహుమతి కావడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ...