కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కేంద్రమంత్రులకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ పెండింగ్ ప్రాజెక్టులపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని విజ్ఞప్తి కాక‌తీయ‌, హైదరాబాద్ : కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఆయన లేఖలో విమర్శించారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే...