కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ
కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస అజెండా పాస్ అంటూ ఛాంబర్‌కు వెళ్లిన ఛైర్‌పర్సన్ అనూష చర్చించకుండానే అజెండా ఆమోదమా అంటూ బీజేపీ ఆగ్రహం ఛైర్‌పర్సన్ కార్యాలయం ఎదుట బీజేపీ కౌన్సిలర్ల బైఠాయింపు కాకతీయ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. సమావేశంలో అజెండా అంశాలపై చర్చ కొనసాగుతున్న సమయంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం పెరిగి...