కేజీబీవీ ఆకస్మిక తనిఖీ విద్యార్థినులతో కలెక్టర్ భోజనం

కేజీబీవీ ఆకస్మిక తనిఖీ విద్యార్థినులతో కలెక్టర్ భోజనం పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం కాకతీయ, పెద్దపెల్లి,కాల్వ శ్రీరాంపూర్ : విద్యార్థినులకు పోషకాలు సమృద్ధిగా ఉండే నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు,...