కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పట్టాల పంపిణీ సన్నాహాలు కూల్చివేసిన ఇళ్ల ప్రాంతంలోనే స్థలాల కేటాయింపు ఏడు వందల ఇళ్లు కూల్చివేత.. ముగ్గురు వందల పదకొండు మందికి టోకెన్లు డెబ్బై ఐదు గజాల చొప్పున ఐదు ఎకరాల్లో ప్లాట్లు రేపు ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ టోకెన్ల ప్రక్రియపై బాధితుల్లో అనుమానాలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల వివాదం కొత్త మలుపు...