తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తిలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై సమీక్ష జెండర్ రిసోర్స్ భవనం ప్రారంభించిన మంత్రి కాకతీయ, వరంగల్ బ్యూరో: గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా...