యుద్ధం మొచ్చినా ఆట ఆగదు..!
యుద్ధం మొచ్చినా ఆట ఆగదు..! వరల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్పష్టత టోర్నమెంట్ వాయిదా వార్తలపై ఖండన జూన్ 11 నుంచి 48 దేశాల పోటీలు అమెరికా, మెక్సికో, కెనడా వేదికలు ప్రయాణ ఆంక్షల మధ్య జట్లకు మినహాయింపు కాకతీయ,స్పోర్ట్స్ : ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఫీఫా స్పష్టం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతున్న వేళ ఫీఫా...