ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక అధికారిక వేదికల నుంచే సమాచారాన్ని నమ్మాలని సూచన కాక‌తీయ‌, స్పోర్ట్స్ : కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న ముప్పుగా మారిందని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏఐ ప్రమాదాలపై పరిశోధనలు చేసే సంస్థ అలెథియా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ప్రముఖ ఆటగాళ్ల పేరుతో తప్పుడు ప్రకటనలు, కల్పిత...