సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు
సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం వచ్చిన రైతుకు నిరాకరణ సొసైటీ అప్పు క్లియర్ చేస్తేనే రుణం అంటున్న బ్యాంకు వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న రైతు డీసీసీబీ మేనేజర్ వైఖరిపై రైతుల ఆగ్రహం అకౌంట్ వేరు అయినా బలవంతంగా 10000 చెల్లింపు వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలంటూ డిమాండ్ కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలో డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ లోన్ తీసుకున్న ఓ...