హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌ కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే ప్రాధాన్యత గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని కంపెనీల ఆదేశాలు ఈకేవైసీ తప్పనిసరి చేసిన గ్యాస్ కంపెనీలు సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంపు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దేశంలో గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేస్తూ హోటళ్లకు సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు...