మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టాక్సీ ఓనర్స్ డ్రైవర్ కి కారు పార్కింగ్ చేసుకోవడానికి హౌసింగ్ బోర్డ్ క్రాస్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మూడు పిల్లర్ల కింద స్థలం కావాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. అంతేకాకుండా అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ప్రభుత్వ...