భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ లో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. క్షణికావేశంలో భర్త చేసిన దాడికి ఓ భార్య బలైపోయిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వరంగల్ జిల్లా కాశీబుగ్గ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన అబ్బరబోయిన రాజు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. అతనికి భార్య అనిత (40)తో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది....