ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల తండా సర్పంచ్ పూర్ణ కాకతీయ ,కొత్తగూడెం: గ్రామ ప్రజల సౌలభ్యం కోసం, వారి సంక్షేమం కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిత్యం శ్రామికుడిగా పనిచేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వెనకాడ బోనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల పెద్ద తండాకు చెందిన లావుడియా పూర్ణ హామీ ఇచ్చారు. మంగళవారం పంచాయతీ ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సౌకర్యాలు కల్పిస్తున్నానని ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను...