ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్ మేళా
ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్ మేళా ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై. తిరుపతిరావు కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై. తిరుపతిరావు తెలిపారు. కరీంనగర్‌లోని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజన వసతితో మూడు నెలల శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణలో సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్,...