జాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన కాకతీయ, గజ్వేల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర, క్వాంటం హెచ్‌ఆర్‌ఎం సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జయాలుకాస్, మ్యాజిక్ బస్ టాస్క్ సంస్థలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థినులతో పాటు ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఈ మేళాలో...