“చివరి వరకు న్యాయం గెలుస్తుంది”
“చివరి వరకు న్యాయం గెలుస్తుంది” * ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు,జరిగే చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక చివరి వరకు న్యాయం గెలుస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. మున్సిపాలిటీ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా ప్రత్యేక ఇంచార్జ్ బాధ్యతలు పార్టీ అధిష్టానం అప్పగించిన నేపథ్యంలో క్యాతన్ పల్లికి వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకొని అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ విధులకు...