కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు

కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు ఓదేలు కోసం కృషి కొనసాగుతుంది :ఎంపీ వంశీకృష్ణ ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండంలో మిస్ మేనేజ్మెంట్‌పై కేంద్రానికి లేఖలు కాకతీయ, పెద్దపల్లి : కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) మంజూరు కావడం స్థానిక ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రైల్వే అధికారులు కొలనూరు ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో తాను వారితో కలిసి ప్రత్యక్షంగా...