సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి
సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఐదు లక్షల సిసి రోడ్డును సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనిలో భాగంగా సిసి రోడ్డును ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటు పడుతుందని స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆదేశానుసారం సీసీ రోడ్డు ప్రారంభించామని ఎమ్మెల్యే ఆశీస్సులతో గ్రామంలో అభివృద్ధి పనులు మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ...