హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది
హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోంటాల సుహాసిని, వైస్...