భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ భగత్‌నగర్ : నా వెంట నిలబడి భారీ మెజారిటీతో గెలిపించిన 42వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని కరీంనగర్ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్‌నగర్ అయ్యప్ప దేవాలయంలో ఆదర్శ యువజన సంఘం, జైభీమ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు...