డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..!

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..! శుభ్రత పనులు చేపట్టిన కార్పొరేటర్లు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్‌లో మేయర్ మూడు గణేష్ ఆధ్వర్యంలో డ్రైనేజీలను పరిశీలించి శుభ్రత పనులు చేపట్టారు. మంగళవారం డిప్యూటీ మేయర్ సరిపురపు లలిత కుమారి, 44, 40, 47 డివిజన్ల కార్పొరేటర్లు, సిపిఐ నాయకులతో కలిసి మేయర్ డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీలు, మేడికుంట చెరువును పరిశీలించారు. డ్రైనేజీ కాలువలు దాటడం కష్టంగా ఉందని స్థానికులు తెలియజేయడంతో మేయర్...