మొబైల్ షాప్‌లో చోరీ
మొబైల్ షాప్‌లో చోరీ రూ.40,400 విలువజేసే ఫోన్లు అపహరణ * పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఘటన కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న భాస్కర్ మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి యజమాని మొబైల్ షాపును మూసివేసి వెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా సెల్‌ఫోన్స్, మిగతా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడానికి గమనించగా గుర్తు తెలియని...