ఇక ఉపేక్షించేది లేదు
ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియస్ పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత అధికారులదే ఆహార భద్రత కమిటీలు ముందుగా రుచి చూసి వడ్డించాలి నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం భద్రాచలం ఐటిడిఎ...