9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌ డీఐజీ కార్యాలయం ఉత్తర్వులు కాకతీయ, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 9 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేర‌కు కాళేశ్వరం జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మంగళవారం ఉత్తర్వులు జారీ కాగా, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులను వెంటనే కొత్త స్థానాల్లో విధులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత...