సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి
సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్‌లోని ప్రభుత్వ స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, టీఎస్‌కేసీ సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఇతర పోటీ పరీక్షల వ్యూహాలు అనే అంశంపై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా హాజరైన పేస్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. డిగ్రీ రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు...