బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక వర్క్‌షాప్ పార్లమెంటరీ విధానాలపై నేతల మార్గనిర్దేశం ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావిస్తాం సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వ్యూహం మాజీ స్పీకర్, నిపుణుల సూచనలు తీసుకున్నాం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలు, నిరంతరం జరుగుతున్న అరాచకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...