108మంది మావోయిస్టుల లొంగుబాటు
108మంది మావోయిస్టుల లొంగుబాటు సరెండరయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు 101 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగింత భారీగా నగదు, బంగారం ఆయుధాల డంపు స్వాధీనం బస్తర్ డివిజన్ కేంద్రం జగదల్‌పూర్‌లో లొంగుబాటు కార్యక్రమం మావోయిస్టులపై మొత్తం రూ.3.29 కోట్ల రివార్డు చత్తీస్‌గడ్‌లో ‘ఆపరేషన్ కగార్’ మరింత ముమ్మరం రాయపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ డివిజన్‌లోని జగదల్‌పూర్ కేంద్రంలో నేడు ఒకేసారి 108 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో...