నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి
నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా మందుల స్వాధీనం అర్హతలేకుండా వైద్యం చేస్తున్న వ్యక్తిపై కేసు వెలుగులోకి భూపాలపల్లి జిల్లాలోని నకిలీ క్లినిక్ బాగోతం కాకతీయ, వరంగల్ బ్యూరో : జిల్లాలో నకిలీ వైద్యులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌పై అధికారులు ఆకస్మిక దాడి చేసి భారీగా మందులను స్వాధీనం చేసుకున్నారు. అర్హతలు లేకుండానే వైద్యం చేస్తూ ప్రజలకు మందులు అందిస్తున్నట్లు...