స‌మాజానికి ఆద‌ర్శంగా బంజారాలు

స‌మాజానికి ఆద‌ర్శంగా బంజారాలు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో ఘ‌నంగా సంత్ సేవాలాల్ జయంతి బంజారాలతో కలిసి నృత్యం చేసిన మంత్రి కాక‌తీయ‌, సిద్దిపేట : బంజారా సమాజం ఆచార సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ ఐక్యంగా జీవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్‌లో శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...