పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం
పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం * పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ, చేర్యాల: ఇరానపై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడులు నివారించడానికి భారత ప్రభుత్వం చొరవ చూపాలని, దాడులు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించడమే కాకుండా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజాపోరాటాలకు దిగుతామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెంచడం నిరసిస్తూ బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల...