వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మేయర్‌కు విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నాయకులు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారులు, మున్సిపల్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, చిరు సామాగ్రి విక్రయిస్తూ అనేక మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. అయితే తరచూ మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్...