అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం
అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు చేసిన పత్తిపాక వాసి - కేసును చేదించిన శాయంపేట పోలీసులు - సిఐ, ఎస్సై లను అభినందించింన పరకాల ఏసీపీ సతీష్ బాబు కాకతీయ, శాయంపేట: చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసి అమాయక ప్రజలను మోసం చేసిన వ్యక్తిని శాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సి.సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం. హన్మకొండ జిల్లా శాయంపేట...