డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!
డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు డిమాండ్ ఏడాదిన్నరగా కార్యాలయం చుట్టూ ప్రదిక్షణ ఆర్ఐ, సర్వేయర్ కుమ్మక్కయారంటూ రైతుల ఆరోపణలు కూసుమంచి రెవెన్యూ కార్యాలయంపై పెరుగుతున్న విమర్శలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చ కాకతీయ, కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ధరణి స్థానంలో భూభారతి విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో తమ భూముల సమస్యలు సులభంగా...