చిన్నారులకు పాదరక్షల పంపిణీ
చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ కొత్తగూడెం: కోయగట్టు గ్రామంలోని అంగన్వాడి చిన్నారులకు పాదరక్షలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మణ్, స్నేహ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలోని కోయగట్టు గ్రామ అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న నిరుపేద చిన్నారులకు చెప్పులు అందజేశారు. మొత్తం నలభై మంది విద్యార్థులకు సుమారు పది వేల రూపాయల విలువైన పాదరక్షలు...