బీఆర్ఎస్‌కు గుడ్‌బై
బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో (బీఎస్పీ) చేరారు. ఆయనతో పాటు సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, అభిమానులు కూడా బీఎస్పీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన డప్పు కళతో గజ్జగట్టి వేలాది మందిని చైతన్యపరిచిన ప్రభాకర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో హుజూరాబాద్...