జీవితాల్లో వెలుగు నింపిన గోపన్న
జీవితాల్లో వెలుగు నింపిన గోపన్న ఉచిత కంటి శిబిరంతో వందల మందికి కంటి వెలుగు శంకరా కంటి ఆస్పత్రితో సంయుక్తంగా రుద్ర ఫౌండేషన్ వైద్య సేవలు యాభై మందికి ముత్యబిందు శస్త్రచికిత్సలు.. మందుల పంపిణీ రోగులను స్వగ్రామాలకు తీసుకొచ్చిన ఫౌండేషన్ సభ్యులు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి : రుద్ర ఫౌండేషన్ ఛైర్మన్ పేరం గోపీకృష్ణ కాకతీయ, వరంగల్ బ్యూరో : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష...