కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం *రూ.13,39,710/- హుండీ ఆదాయం *వివిధ ఆర్థిక సేవల ద్వారా రూ 7,82,700/- ఆదాయం... *జాతర విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు ఈఓ ప్రసాద్ కాకతీయ,గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఈ సంవత్సరం 21,22,410/- రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ప్రసాద్ తెలిపారు. మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర ముగియడంతో బుధవారం దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులతో...