మూసీపై మూడుపార్టీల ముమ్మర రాజకీయం..!

మూసీపై మూడుపార్టీల ముమ్మర రాజకీయం..! కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై కాంగ్రెస్ ఆరోపణ పేదల ఇళ్ల కూల్చివేతల పేరుతో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు మూసీ ప్రాజెక్టు పేరుతో అవినీతి జరుగుతోందని బీజేపీ ఆరోపణ నిర్వాసితుల నిరసనలు.. ఇళ్లను కూల్చొద్దంటూ ఆవేదన హైదరాబాద్ భద్రత కోసమే పునరుద్ధరణ అవసరమని ప్రభుత్వం వాదన కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మూసీ నది పునరుద్ధరణ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై...