ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం
ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం స్పీకర్ తీర్పు.. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ కాకతీయ,తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆరు నెలల లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో...