వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం
వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమట్ల సమస్యకు పరిష్కారం ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల సమస్యకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే పరిష్కారం లభించిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో వెలుగుమట్ల నిర్వాసితులకు చట్టబద్ధత కల్పించారని ఆయన పేర్కొన్నారు....