కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం
కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి చర్యలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని డంపింగ్ యార్డును రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. డంపింగ్ యార్డు కారణంగా పట్టణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డును తరలిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు...