ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం? రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ పోస్టర్లు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అధికారుల అనుమతులపై స్పష్టత లేక అనుమానాలు కాకతీయ, జమ్మికుంట: ఇల్లందకుంట మండల కేంద్రంలో “మా అవసరం – మీ అదృష్టం” అనే పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రూ.3500 టికెట్‌తో 90 లక్షల ఇల్లు, లక్షల రూపాయల బహుమతులు ఇస్తామని పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. 327 గజలలో రెండు అంతస్తుల...