మొబైల్‌ షాప్‌లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

మొబైల్‌ షాప్‌లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ * 24 గంటల్లో నిండుతుడిని పట్టుకున్న పోలీసులు కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న భాస్కర్ మొబైల్‌ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డ విషయం విధితమే. ఈ విషయం మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. సీఐ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.సోమవారం గాంధీ కూడలి వద్ద...