బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి
బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం బుధవారం (మార్చి 11) ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో మిట్టపల్లి వెంకటస్వామి తీగల గుట్టపల్లి నుంచి జూపిటర్ మోటార్ సైకిల్‌పై కరీంనగర్ వైపు వస్తున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన హోండా షైన్ మోటార్ సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తి అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి వెంకటస్వామి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటస్వామికి తలకు, శరీరంలోని...