ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!
ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..! స్టేషన్‌కు చేరుకున్న కుంభమేళా బ్యూటీ లవ్ మ్యాటర్ తండ్రి బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణ రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ మేజర్ కావడంతో ఆమె నిర్ణయానికే ప్రాధాన్యమన్న పోలీసులు త్వరలోనే ప్రియుడితో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం తిరువనంతపురం : కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో కలిసి కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడం ఇప్పుడు...