మనుషులకే కరెంట్ లేదు..!
మనుషులకే కరెంట్ లేదు..! మహిళా ఏఈ [playlist ids="25001"] వింత సమాధానం.. వివాదాస్పదమైన కాల్ రికార్డు వైరల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గ్రామంలో పోలాలకు కరెంట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుకు సెస్ అధికారుల నుంచి వచ్చిన సమాధానం వివాదాస్పదంగా మారింది. విద్యుత్ సరఫరా సమస్యపై రైతు అడిగిన ప్రశ్నలకు ఏఈ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అధికారుల తీరుపై రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రగుడు గ్రామానికి చెందిన...