ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలో ఐదేళ్ల బాలికపై నలభై ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని అదనుగా చూసుకున్న నిందితుడు బాలికను మోసం చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన...